మహానగరంలో వైభవంగా జరగనున్న గణేశ్ నిమజ్జనోత్సవాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు కమిషనరేట్ల కమిషనర్లు వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు. సెప్టెంబర్ 6న జరిగే శోభాయాత్రకు 30 వేలమంది పోలీసు సిబ్బందిని మోహరించనున్నారు. ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా కిందిస్థాయి అధికారులకు ముందస్తు ఆదేశాలు జారీ చేశారు
Best Telugu News Website in Telugu Sites