సిటీ వెస్ట్ జోన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 1,638 మండపాల్లో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఇందులో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 274, బోరబండలో 268, మాసబ్‌ట్యాంక్‌లో 44, ఎస్.ఆర్.నగర్లో 239, పంజాగుట్టలో 185, ఫిల్మ్‌నగర్‌లో 215, మధురానగర్‌లో 287, జూబ్లీహిల్స్‌లో 126 విగ్రహాలు ఏర్పాటు చేశారు.
ఉత్సవాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో భాగంగా 278 మంది పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించారు.